Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్: మళ్లీ అమల్లోకి 'ఎన్టీఆర్ బేబీ కిట్' పథకం
ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 'ఎన్టీఆర్ బేబీ కిట్' పథకాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది.
సుమారు రూ.1,400 విలువ చేసే ఈ బేబీ కిట్‌లో మొత్తం 14 రకాల వస్తువులను ప్రభుత్వం అందిస్తుంది.
ఈ కిట్‌లో దోమల తెరతో కూడిన బేబీ బెడ్, రబ్బర్ షీట్, బేబీ డ్రెస్, టవల్, పౌడర్, షాంపూ, బేబీ ఆయిల్, సబ్బు, సోప్ బాక్స్, ఆడుకునే బొమ్మ, 3 వాషబుల్ న్యాప్‌కిన్స్‌తో పాటు వీటన్నింటినీ పెట్టుకునేందుకు ఒక బ్యాగ్‌ను పంపిణీ చేస్తారు.



